Dec 27,2022 18:41

చంద్రబాబు పర్యటించే ప్రాంతాలను పరిశీలిస్తున్న టిడిపి నాయకులు

ప్రజాశక్తి -కందుకూరు : ఈ నెల 28న కందుకూరులో టిడిపి జాతీయ ఆధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా ఆయన బస చేసే అలా వారి కల్యాణ మండపం, రోడ్‌ షో జరిగే ఎన్‌టిఆర్‌ విగ్రహం వద్ద ఏర్పాట్లపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, రేపల్లె ఎంఎల్‌ఎ అనగాని సత్యప్రసాద్‌, మాజీ ఎంఎల్‌ఎలు బిసి జనార్దన్‌ రెడ్డి, ఉగ్రనరసింహారెడ్డి, ఎంఎల్‌సి మంతెన సత్యనారాయణ రాజు, కందుకూరు నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శులు, దివి శివరాం, దామచర్ల సత్య, నియోజకవర్గ పరిశీలకురాలు కుసుమ కుమారి, రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి సమీక్షి చేశారు.