గుంటూరు : రూ.40 వేలు లంచం తీసుకుంటూ ... గుంటూరు జిల్లా నల్లపాడు ఎస్‌ఐ వెంకటయ్య ఎసిబికి చిక్కిన ఘటన శనివారం జరిగింది. దీనిపై ఎసిబి అధికారులు విచారణ చేపట్టారు. బాధితురాలిని ఇంటి వద్దకు పిలిపించుకొని లంచంగా డబ్బులు తీసుకుంటూ ఎస్‌ఐ పట్టుబడ్డాడు.

Copyright 2022 - Prajasakti Telugu Daily, All Rights Reserved