Jun 04,2023 10:00

చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఓపెనింగ్‌ బ్యాటర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ ఓ ఇంటివాడయ్యాడు. రెండేండ్లుగా ప్రేమిస్తున్న తన ప్రేయసిని రుతురాజ్‌ నిన్న రాత్రి వివాహం చేసుకున్నాడు. శనివారం రాత్రి మహబలేశ్వర్‌లో రుతురాజ్‌ వివాహం ఘనంగా జరిగింది. పెళ్లికి సంబంధించిన ఫోటోలను రుతురాజ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నాడు. రుతురాజ్‌ - ఉత్కర్షల పెళ్లికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

2