ప్రజాశక్తి - రెడ్డిగూడెం(ఎన్‌టిఆర్‌జిల్లా) : రెడ్డిగూడెం మండల కేంద్రంలో రహదారికి ఇరువైపులా ఉన్న ఆక్రమణలను తొలగించే కార్యక్రమం మంగళవారం తొమ్మిదో రోజుకు చేరుకుంది. ఈ ఆక్రమణల తొలగింపు కార్యక్రమాన్ని గ్రామ పంచాయతీ కార్యదర్శి డాక్టర్ వి.రవికుమార్ పర్యవేక్షణలో జరిగాయి.










