హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది. నిర్ణీత సమయంలోగా లైన్‌లో ఉన్న అభ్యర్థులకు నామినేషన్ దాఖలు చేసేందుకు అధికారులు అనుమతించారు. ఈ నెల 13న నామినేషన్ల పరిశీలన ఉంటుంది.

Copyright 2022 - Prajasakti Telugu Daily, All Rights Reserved