చందర్లపాడు (ఎన్‌టిఆర్) : ఇన్‌కంటాక్స్ ఆఫీసర్‌గా పనిచేసిన నాదెండ్ల సైదుబాబు కన్నుమూశారు. చందర్లపాడు మండలం చింతలపాడు గ్రామంలో గురువారం రాత్రి ఆయన నివాసంలో మృతి చెందారు. నాదెండ్ల సైదుబాబు ఇన్‌కంటాక్స్ ఆఫీసర్‌గా చింతలపాడు పిఎసిఎస్ అధ్యక్షులుగా పనిచేశారు. చింతలపాడు గ్రామ అభివఅద్ధికై సైదులు ఎన్నో సేవలు చేశారు.










