May 01,2023 12:19

అమరావతి :   విజయవాడలోని సిపిఎం రాష్ట్ర కార్యాలయం వద్ద మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు జెండా ఆవిష్కరించారు. అనంతరం వి. శ్రీనివాసరావు ప్రసంగించారు.  ఈ కార్యక్రమంలో పలువురు రాష్ట్ర నాయకులు, కార్మికులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

 

CPIM-AndhraPradesh

CPIM-AndhraPradesh