యాషెస్ సిరీస్‌లో తొలి టెస్టు.. తొలి రోజు ఆటలో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌ను 8 వికెట్ల నష్టానికి 393 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్ మొదలు పెట్టిన ఆస్ట్రేలియా ఆట ముగిసే సమయానికి 4 ఓవర్లే ఆడి 14 పరుగులు చేసింది. అనంతరం రెండోరోజు ఆట మొదలు పెట్టిన ఆస్ట్రేలియాకు బ్రాడ్ ఆదిలోనే షాక్ ఇచ్చాడు. వార్నర్, లబుషేన్‌ను వెంటవెంటనే అవుట్ చేసి ఆస్ట్రేయాలను దెబ్బ కొట్టాడు. కాగా క్రీజులో ఖవాజా 49 బంతుల్లో 22, స్మిత్ 25 బంతుల్లో 9 పరుగుల మీద బ్యాటింగ్ చేస్తున్నాడు.
- వార్నర్ క్లీన్ బౌల్డ్
It's happened again! 😅
— England Cricket (@englandcricket) June 17, 2023
Live clips/Scorecard: https://t.co/TZMO0eJDwY
🏴 #ENGvAUS 🇦🇺 #Ashes pic.twitter.com/qhtIvpAYmn
- లబుషేన్ గోల్డేన్ డక్
🤩 A golden morning for @StuartBroad8...
— England Cricket (@englandcricket) June 17, 2023
And Marnus Labuschagne 😉 #EnglandCricket | #Ashes https://t.co/rFwd2cGy92 pic.twitter.com/q5Dt2wLK7W










