May 05,2023 22:50

ప్రజాశక్తి- తిరువూరు : ఆధునిక కాలంలో భావవ్యక్తీకరణ నై పుణ్యాలకు అత్యంత ప్రాధాన్యత లభి స్తుందని, కాబట్టి ప్రతి విద్యార్థి మాత భాషతో పాటు, ఆంగ్ల భాషపై కూడా పట్టు సాధిస్తేనే ఉద్యోగ, ఉపాధి అవకా శాలు సులభంగా పొందవచ్చని జెవివి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్‌.గంగాధర్‌ అన్నారు. జనవిజ్ఞానవేదిక (జెవివి) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వేస వి శిక్షణా శిబిరాన్ని ఆయన శుక్రవారం తిరువూరు లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రారంభించారు. ఈసందర్భం గా ఆయన మాట్లాడుతూ శిక్షణ శిబిరా న్ని సద్వినియోగం చేసుకోవాలని సూ చించారు. అనంతరం జెవివి నాయ కులు కె. పాపారావు చేసిన ఇంద్రజాల ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. ఈకా ర్యక్రమంలో జెవివి నాయకులు ఎం. రాంప్రదీప్‌, డి.సుదర్శన్‌, ఎం.నాగేంద్ర ప్రసాద్‌, బి.వెంకటేశ్వరరావు, ఎస్‌ఎఫ్‌ ఐ మండల కార్యదర్శి ఎ.గణేష్‌ తదిత రులు పాల్గొన్నారు.