Sep 28,2023 10:14

ప్రజాశక్తి: సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన విశాఖ ఉక్కు రక్షణ యాత్ర తొమ్మిదవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా అమరవీరుడు అమృతరావుకి సిపిఎం రాష్ట్ర నాయకులు సిహెచ్ నరసింగరావు నివాళలర్పించారు. ఉత్తరాంధ్ర 6 జిల్లాలు, 1150 కిలోమీటర్ల బైక్ యాత్ర ఉత్సాహభరితంగా కొనసాగుతుంది. 

save-visakha-steel-plant-yatra-9th-day

 

 save-visakha-steel-plant-yatra-9th

 

save-visakha-steel-plant-yatra-9th-day4

 

save-visakha-steel-plant-yatra-9th-day