ప్రజాశక్తి-విశాఖ : విశాఖ ఉక్కు రక్షణ యాత్రలో భాగంగా కాలేజీల వద్ద ప్రచారం చేశారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం యువతరం కదలిరావాలని విశాఖ ఉక్కు రక్షణ యాత్ర కోరింది. ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణ వల్ల యువతకు కలిగే నష్టం గురించి వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు యువతకు ఏ విధంగా నష్టదయకమో విధ్యార్ధులకు వివరించారు.














