Nov 01,2020 19:18

సబ్‌ కలెక్టర్‌కు స్వాగతం పలుకుతున్న దృశ్యం

సబ్‌ కలెక్టర్‌కు స్వాగతం
ప్రజాశక్తి -గూడూరు రూరల్‌ :చిట్టమురు మండలంలోని సుబ్రమాణ్యేశ్వర స్వామి ఆలయాన్ని గూడూరు సబ్‌ కలెక్టర్‌ రోణంకి గోపాలకష్ణ దర్శించుకున్నారు.
సబ్‌ కలెక్టర్‌కు ఆలయ కమిటీ చైర్మన్‌ ఛైర్మన్‌ కోదండరామి రెడ్డి, ఆలయ సిబ్బంది స్వాగతం పలికారు. సుబ్రణ్యేశ్వర స్వామి చిత్రపటాన్ని ఆయనకు అందజేశారు.