
సిపిఎం పార్టీ చేపట్టిన 'ప్రజా రక్షణ భేరి' యాత్రలో భాగంగా ప్రారంభమైన ఆదోని బస్సు యాత్ర గురువారానికి తెనాలికి చేరుకుంది. అలాగే నవంబర్ 2వ తేదీ శ్రీకాకుళం మందస నుండి ప్రారంభమైన మరో బస్సు జాతా ఈరోజు ఆకివీడుకి చేరుకుంది. ఈ యాత్రలకు సంబంధించిన ఫొటోలు.
1.కాజాకి చేరుకున్న 'ప్రజా రక్షణ భేరి' యాత్ర







-----------------------000000000000000000000000000-----------------------------
గుంటూరులో..







-----------------------------0000000000000000----------------------
వెల్లటూరులో

వెల్లటూరులో మోటూరు హనుమంతరావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ప్రజా రక్షణ భేరి బృందం
----------------------0000000000000000000000----------------------------
తెనాలి









-----------------------000000000000000000000------------------
2. గుడివాడకు చేరుకున్న ప్రజా రక్షణ భేరి











----------------------------000000000000000000000000000----------------------------------------
ఆకివీడు

ఆకివీడులో రాష్ట్ర ప్రజారక్షణ భేరి ప్రచారం సందర్భంగా వేదికపై పాటలు పాడుతున్న కళాకారులు




---------------------------000000000000000000----------------
ఉండి



ఉండి మెయిన్ సెంటర్ లో ప్రజా రక్షణ భేరి బస్సు యాత్ర బృందానికి ఘనస్వాగతం పలికిన ఉండి మండల సిపిఎం నాయకులు