Sep 25,2023 10:27

ప్రజాశక్తి-విజయవాడ : అంగన్వాడీలు చేపట్టిన 'చలో విజయవాడ' పై పోలీసులు ఉక్కుపాదం మోపారు. విజయవాడ ధర్నా చౌక వద్ద అంగన్వాడీలు నేడు సామూహిక దీక్షకు పిలుపునిచ్చిన నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లో అంగన్వాడీలను పోలీసులు నిర్భందిస్తున్నారు. 

anganwadi-chalo-vijayawada-protest

 

anganwadi-chalo-vijayawada-protest

 

anganwadi-chalo-vijayawada-protest

 

 

anganwadi-chalo-vijayawada-protest

 

anganwadi-chalo-vijayawada-protest

 

anganwadi-chalo-vijayawada-protest

 

anganwadi-chalo-vijayawada-protest

 

anganwadi-chalo-vijayawada-protest

 

anganwadi-chalo-vijayawada-protest

 

 tpt-anganwadi-chalo-vijayawada-protest
తిరుపతిలో ఆందోళన 

 

anganwadi-chalo-vijayawada-protest

 

anganwadi-chalo-vijayawada-protest-vsp2
విశాఖలో పోలీసులపై ఆగ్రహం 

 

anganwadi-chalo-vijayawada-protest-vsp2
విశాఖలో సిఐటియు నాయకులను అరెస్టు చేస్తూ... 

 

anganwadi-chalo-vijayawada-protest-vsp2
విశాఖలో... 

 

tpt-anganwadi-chalo-vijayawada-protest
అంగన్వాడి మహిళలపై రాష్ట్ర ప్రభుత్వ నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ తిరుపతి ఆర్డిఓ కార్యాలయం వద్ద సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్ టియుల ఆధ్వర్యంలో నిరసన

 

anganwadi-chalo-vijayawada-protest-1
విజయవాడలో కార్మిక నేతల అరెస్టు

 

anganwadi-chalo-vijayawada-protest-1

 

anganwadi-chalo-vijayawada-protest-1
విజయవాడలో ట్రాఫిక్ జామ్ అయింది.

 

anganwadi-chalo-vijayawada-protest-1
అంగన్వాడీ కార్యకర్తను జుట్టు పట్టుకొని జీపు లోనికి నెడుతున్న పోలీసులు....

 

anganwadi-chalo-vijayawada-protest-1

 

anganwadi-chalo-vijayawada-protest-1

 

anganwadi-chalo-vijayawada-protest-1
విజయవాడలో అరెస్టులపై ఆగ్రహం 

 

anganwadi-chalo-vijayawada-protest-1

 

anganwadi-chalo-vijayawada-protest-1
విజయవాడలో కార్మిక సంఘ నేతల అరెస్టు 

 

anganwadi-chalo-vijayawada-protest-1
విజయవాడలో ఐ.వై.టి.యు ర్యాలీ 

 

anakapalli-police-suppress-on-anganwadi-chalo-vijayawada
అనకాపల్లి జిల్లా : అంగన్వాడీల నిరసన ప్రదర్శన

 

eg-police-suppress-on-anganwadi-chalo-vijayawada
తూగో : తాళ్లపూడిలో అంగన్వాడీల ర్యాలీ

 

kurnool-police-suppress-on-anganwadi-chalo-vijayawada
కర్నూల్ జిల్లా  : అరెస్టులను నిరసిస్తూ ఆదోనిలో సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు అంగన్వాడీలు బైటాయింపు

 

manyam-police-suppress-on-anganwadi-chalo-vijayawada
అరెస్టులను ఖండిస్తూ మన్యం జిల్లా పార్వతీపురంలో అంగన్వాడీల నిరసన 

 

 

<iframe src="https://www.facebook.com/plugins/video.php?height=314&href=https%3A%2F%2Fwww.facebook.com%2FCPIMAndhraPradesh%2Fvideos%2F1349532889021984%2F&show_text=false&width=560&t=0" width="560" height="314" style="border:none;overflow:hidden" scrolling="no" frameborder="0" allowfullscreen="true" allow="autoplay; clipboard-write; encrypted-media; picture-in-picture; web-share" allowFullScreen="true"></iframe>
అంగన్వాడీలకు మద్దతు తెలిపిన సిపిఎం రాష్ట్ర నేతల అరెస్టు

 

cpm-leader-arrest--police-suppress-on-anganwadi-chalo-vijayawada
పోలీస్ స్టేషన్ లో నిరసన తెలుపుతున్న సిపిఎం నేతలు 

 

 

bapatla--police-suppress-on-anganwadi-chalo-vijayawada
బాపట్ల : అంగన్వాడీల అక్రమ అరెస్టులను, నిర్బంధాలను వ్యతిరేకిస్తూ చీరాల తాసిల్దార్ కార్యాలయం వద్ద సిఐటియు నిరసన 

..

 

satyasai-police-suppress-on-anganwadi-chalo-vijayawada
సత్యసాయి జిల్లా(బత్తలపల్లి) : డిమాండ్లను వెంటనే పరిష్కరించి తమకు న్యాయం చేయాలని  సూపర్వైజర్లకు  వినతి పత్రం 

 

vzm-police-suppress-on-anganwadi-chalo-vijayawada
విజయనగరం టౌన్ : ప్రభుత్వ తీరుపై అంగన్వాడీల ఆగ్రహం... జిల్లా కలెక్టరేట్ వద్ద బైటాయింపు

 

konaseema-police-suppress-on-anganwadi-chalo-vijayawada
అంగన్వాడీలను అక్రమ అరెస్టులకు నిరసనగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా 

 

wg-police-suppress-on-anganwadi-chalo-vijayawada
పగో : చలో విజయవాడ వెళ్ళనివ్వకుండా అంగన్వాడి కార్యకర్తలను తాడేపల్లిగూడెం పోలీస్స్టేషన్లో నిర్భందించారు

 

 

 

 

 

vja-supress-on-anganwadi-chalo-vijayawada8
అంగన్వాడీల అరెస్టును ఖండిస్తున్న సిఐటియు నాయకులు 
vja-supress-on-anganwadi-chalo-vijayawada8

 

vja-supress-on-anganwadi-chalo-vijayawada8

 

vja-supress-on-anganwadi-chalo-vijayawada8
విజయవాడలో అంగన్వాడీల అరెస్టు 

 

 

eluru--police-suppress-on-anganwadi-chalo-vijayawada2
అరెస్ట్ చేసిన అంగన్వాడీలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా

 

eluru--police-suppress-on-anganwadi-chalo-vijayawada1
అంగన్వాడీలను అక్రమ అరెస్టులు చేసినందుకు నిరసనగా సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ 

 

eluru--police-suppress-on-anganwadi-chalo-vijayawada
అంగన్వాడిలను అరెస్ట్ చేసి ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలింపు
chittoor-police-suppress-on-anganwadi-chalo-vijayawada
చిత్తూరు : అరెస్టులను నిరసిస్తూ గాంధీ విగ్రహం ఎదుట అంగన్వాడీల నిరసన

 

 

police-supress-on-anganwadi-chalo-vijayawada

 

police-supress-on-anganwadi-chalo-vijayawada

 

 

police-supress-on-anganwadi-chalo-vijayawada

 

police-supress-on-anganwadi-chalo-vijayawada

 

అంగన్వాడీలను కంచికచర్ల మండలం దొనబండ చెక్ పోస్ట్ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు
అంగన్వాడీలను కంచికచర్ల మండలం దొనబండ చెక్ పోస్ట్ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు

 

police-supress-on-anganwadi-chalo-vijayawada

police-supress-on-anganwadi-chalo-vijayawada4
అంగన్వాడీ వర్కర్స్ అండ్  హెల్పర్స్ యూనియన్ ( సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సుబ్బారావమ్మ
అరెస్ట్.

 

police-supress-on-anganwadi-chalo-vijayawada4

 

police-supress-on-anganwadi-chalo-vijayawada4
వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో అంగన్వాడీలు

 

police-supress-on-anganwadi-chalo-vijayawada11
పెనుమంట్ర మండలానికి చెందిన అంగన్వాడీ కార్యకర్తలను తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ లో ఆపిన మహిళా పోలీస్

 

police-supress-on-anganwadi-chalo-vijayawada11
మైలవరంలో అంగన్వాడి కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేస్తున్న పోలీసులు

 

police-supress-on-anganwadi-chalo-vijayawada4

 

police-supress-on-anganwadi-chalo-vijayawada4
అంగన్వాడి కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్న పోలీసులు 

 

police-supress-on-anganwadi-chalo-vijayawada4

 

police-supress-on-anganwadi-chalo-vijayawada4

 

police-supress-on-anganwadi-chalo-vijayawada4
అక్రమంగా అరెస్టు చేసిన అంగనవాడి మహిళ కార్యకర్తలను సింగ్ నగర్ గంగానమ్మ దేవస్థాన కళ్యాణమండపంలో 147 మందిని నిర్బంధించారు

 

police-supress-on-anganwadi-chalo-vijayawada4

 

police-supress-on-anganwadi-chalo-vijayawada4
మైలవరంలో అంగన్వాడి కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి, తరలించారు 

 

Image removed.