ప్రజాశక్తి-యంత్రాంగం : పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, ట్రూ అప్ సర్దుబాటు, సర్ చార్జీ, అదనపు చార్జీలు పేరుతో ప్రజలపై భారాలు వేయటాన్ని వ్యతిరేకిస్తూ, ప్రజా ఉద్యమాలపై ప్రభుత్వ నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నా కార్యక్రమంను చేపట్టారు.
విద్యుత్ ఛార్జీల పెంపు నిరసిస్తూ నెల్లూరు లో జరిగిన ర్యాలీలో పాల్గొన్న సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు
నెల్లూరు : విద్యుత్ ఛార్జీల పెంపు నిరసిస్తూ లెఫ్ట్ పార్టీల ర్యాలీ
అనంతపురం జిల్లా
విజయనగరంలో...
కోనసీమ : కేంద్ర విద్యుత్ (సవరణ) బిల్లు - 2022 రద్దు చేయాలనీ అమలాపురంలో లెఫ్ట్ పార్టీల నిరసన
చిత్తూరు : సంస్కరణల పేరుతో విద్యుత్ ఛార్జీల పెంపు నిరసిస్తూ కలెక్టరేట్ ఎదుట వామపక్షాల ధర్నా
విశాఖ
కాకినాడ : ఎవర్రా మీరంతా... ఎక్కించండి రా బళ్ళు... అంటూ విరుచుపడ్డ డిఎస్పి
కాకినాడ : మహిళలని చూడకుండా ఇష్టం వచ్చినట్లు ఈడ్చేసిన పోలీసులు