Oct 24,2022 07:52

కవి, రచయిత, బహుముఖ ప్రజ్ఞాశాలి కలేకూరి ప్రసాద్‌' 60వ జయంతి అక్టోబర్‌ 25, మంగళవారం సాయంత్రం 6 గంటలకు, గాంధీనగర్‌ ప్రెస్‌క్లబ్‌, విజయవాడలో జరుగు తుంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వివిధ కవులు రచయితలు, ఉద్యమకారులు హాజరవు తారు.

వివరాలకై : తంగిరాల సోని : 96766 09234