ప్రజాశక్తి - వన్‌టౌన్
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి దుర ్గమ్మను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదా యశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ శుక్రవారం శ్రీ అమ్మవారిని దర్శించు కున్నారు. ముం దుగా ఆలయ కార్యనిర్వాహక ఇంజి నీర్ కెవిఎస్ కోటేశ్వరరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, శ్రీ అమ్మవారి దర్శనం కల్పించారు. అనం తరం వీరికి ఆలయ ప్రధానార్చకులు, వేదపండితులు వేదాశీర్వచనం చేయగా, ఆలయ కార్యనిర్వాహక ఇంజినీర్ శ్రీ అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం అందజేశారు.










