Feb 13,2023 19:11

భోజన ప్యాకెట్లు అందజేస్తున్న మహిళ

ప్రజాశక్తి -కందుకూరు :ఐ.ఎఫ్‌.సి ఫౌండేషన్‌ కందుకూరు వారి ఆధ్వర్యంలో పేదవారికోసం కందు కూరులో నిస్సహాయలులైన 40 మంది వద్ధులను, వికలాం గులను గుర్తించి సోమ వారం భోజన ప్యాకెట్లు అందించారు.ప్రతి ఒక్కరు తమ సామాజిక బాధ్యతగా పేదలకు ఆపన్నహస్తం ఇవ్వాలని ఫౌండేషన్‌ సెక్రెటరీ షంషేర్‌ పేర్కొన్నారు. ప్రెసి డెంట్‌ సాజిద్‌, ట్రజరర్‌ హఫీజ్‌, ఇన్‌ఛార్జి అయూబ్‌ ఖాన్‌ పఠాన్‌, షంషుద్దీన్‌ పాల్గొన్నారు.