మాట్లాడుతున్న సర్పంచి
అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్
ప్రజాశక్తి-బిట్రగుంట:అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందిస్తుందఁ విశ్వనాధరావుపేట సర్పంచ్ గండూరి మంజుల అన్నారు. బోగోలు మండలం విశ్వనాథరావుపేట సచివాలయం 1,2 లలో నూతనంగా మంజూరు ఆయన పెన్షన్లను గురువారం సర్పంచ్ గండూరు మంజుల ఆధ్వర్యంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీలకఁ అతీతంగా గ్రామాలలో అర్హులైన ప్రతి ఒక్కరికి వాలంటరీల ద్వారా పెన్షన్ను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాఁ్న తెలిపారు. విశ్వనాథరావుపేట పంచాయతీ సచివాలయం 1 లో 19 ,సచివాలయం 2 లో 4 పెన్షన్ మంజూరయ్యాయఁ తెలిపారు. గత ప్రభుత్వంలో తకఁ్కవ పెన్షన్లు మంజూరు అయితే వాటిఁ పార్టీ నాయకఁలు వారి బంధువులకఁ ,10 పదివేల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టిన వారికి మాత్రమే ఇచ్చారఁ ,జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాలంటరీ వ్యవస్థను తీసుకఁవచ్చి ఇంటింటికి తిరిగి వారికి అవసరమైన ప్రభుత్వ పథకాలను డైరెక్ట్ గా వారికే అందించేలా చర్యలు తీసుకఁంటుందఁ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మహబూబ్ బాషా, ఉప సర్పంచ్ పెండ్లి వెంకటేశ్వర్లు ,వార్డు మెంబర్ ఏకే సుందర్ రాజ్, నాయకఁలు మద్దిబోయిన శేఖర్ యాదవ్, వార్డు సభ్యులు బొంత సుధీర్, భారతి, పద్మ, వాలంటరీ కిషోర్ ,శ్రీవల్లి ,సఫియా ,సందీప్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.










