Dec 20,2022 21:16

ముంబయి : ల్యాప్‌టాప్‌ల ఉత్పత్తిదారు అసుస్‌ ఇండియా కొత్తగా అసుస్‌ గేమింగ్‌ డే సేల్‌ను ప్రకటించింది. ఇందులో మొత్తం గేమింగ్‌ పిసి పోర్ట్‌ఫోలియోపై ఈ ఆఫర్‌ అసుస్‌ ఇ-షాప్‌, ఆసుస్‌ ఎక్స్‌్‌క్లూజివ్‌ స్టోర్లు, ఆర్‌ఒజి స్టోర్లలో లభ్యమవుతాయని తెలిపింది. ఆర్‌ఒజి, టఫ్‌ ల్యాప్‌ట్యాప్‌లపై 38 శాతం వరకు తగ్గింపును అందిస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఆఫర్‌ డిసెంబర్‌ 23 వరకు అందుబాటులో ఉంటుందని తెలిపింది.