హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానం మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. ముంబయి ఇండియన్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ఇరు జట్లు చెరో నాలుగేసి మ్యాచ్‌లు ఆడాయి. ఇరు జట్లూ తమ తొలి రెండు మ్యాచుల్లోనూ ఓడి.. తర్వాత రెండు మ్యాచుల్లో విజయం సాధించాయి. ఉప్పల్ వేదికగా జరిగే మ్యాచ్‌లో ఎవరు హ్యాట్రిక్ విజయం సాధిస్తారో వేచి చూడాల్సి ఉంది.
జట్లు (అంచనా):
హైదరాబాద్: హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఐదెన్ మార్‌క్రమ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్‌సెన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, టి. నటరాజన్
ముంబయి: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, అర్జున్ తెందూల్కర్, డ్యూన్ జాన్‌సెన్, జోఫ్రా ఆర్చర్, షోకీన్, పీయూశ్ చావ్లా, నెహాల్ వధేరా










