- సూట్ అవుట్ పెనాల్టీల 2-1 తో
- విజయం సాధించిన మహారాష్ట్ర
- ప్లేయర్ ఆఫ్ ది అవార్డు అందుకున్న భావన కాదే
ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్ : కాకినాడ క్రీడ ప్రాధికార సంస్థ మైదానంలో జరుగుతున్న 13వ సీనియర్ ఇండియా సీనియర్ మహిళ హాకీ చాంపియన్షిప్ విజయవంతంగా సాగుతుంది. శనివారం ఉదయం మహారాష్ట్రకు హర్యానాకు మధ్య జరిగిన మొదటి సెమీస్ రసవత్తంగా సాగింది. కోర్టులో ఇరు టీములు పూర్తి పోరాట పటిమను ప్రదర్శించాయి. మ్యాచ్ మొదలైన 20 నిమిషాల్లో హర్యానా జుట్టు గోల్ వేసి, ప్రత్యర్థి టీము పైచేయి సాధించింది. ఆట అర్థ భాగం పూర్తయ్యేసరికి హర్యానా లీడు సాధించింది. అయితే అర్ధ భాగం ప్రారంభమైన కొద్దిసేపటికే మహారాష్ట్ర గోల్వేసి స్కోరును 1-1 సమమ్ చేసింది. మహారాష్ట్ర టీముపై మహారాష్ట్ర టీము పై హర్యానా టీం పూర్తి పోరాటాన్ని ప్రదర్శించి రెండు పెనాల్టీ కార్నర్ సాధించగా, గోల్ వేయడంలో హర్యానా టీం తడబడింది.చివరి నిమిషం వరకు విరజట్లు నువ్వా-నేనా అన్నట్టుగా పోటీ పడ్డాయి. మ్యాచ్ పూర్తయ్యేసరికి గిరిజట్లు గోల్స్ సమానంగా ఉండడంతో, మరో 15 నిమిషాలు ఆటను పొడిగించగా ఫలితం లేకపోవడంతో, అంపైర్ నిర్ణయంతో గిరిజట్లు సూట్ అవుట్ పెనాల్టీ కార్నర్కు పెనాల్టీ కార్నర్ చేరుకున్నారు. అయితే ఎక్కడ మహారాష్ట్ర టీం గోల్ కీపర్ పోరాటాన్ని మెచ్చుకోవాలి. కోర్టులో మహారాష్ట్రకు చెమటలు పట్టించిన హర్యానా టీం గోల్స్ ను సూట్ అవుట్ల అడ్డుకొని, మహారాష్ట్రకు తిరుగలేని విజయాన్ని అందించింది. షూట్ అవుట్ ఫెనాల్టీలో మహారాష్ట్ర 2 గర్ల్స్ వేయగా, హర్యానా టీం ఒక గోల్ వేసి వాటర్హర్యానా టీం ఒక గోల్ వేసి ఓటమిని మూటగట్టుకుంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మహారాష్ట్ర టీం ప్లేయర్ భావన కాదే అందుకుంది. దీంతో ఫైనల్ కు చేరైన మొదటి టీముగా మహారాష్ట్ర నిలిచింది. సాయంత్రం జరిగే జార్ఖండ్ మధ్యప్రదేశ్ టీంలో విజయం సాధించిన జార్ఖండ్ మధ్యప్రదేశ్ టీం లో విజయం సాధించిన దీనిపై ఆదివారం మధ్యప్రదేశ్ ఫైనల్ ఆడనుంది. సెమిస్ లో ఒడిన హర్యానా టీమ్, సాయంత్రం జరిగే టీమ్ లో ఒడిన జట్టుపై మూడో బెర్త కోసం ఆదివారం ఉదయం తలపడనున్నాయి.










