ముంబయి : ప్రయివేటు రంగంలోని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ తన రిటైల్ ఫ్రైమ్ లెండింగ్ రేటును 35 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు తెలిపింది. దీంతో కనీస రేటు 8.65 శాతానికి చేరిందని పేర్కొంది. కొత్త వడ్డీ రేట్లు డిసెంబర్ 20 నుంచి అమల్లోకి వచ్చాయని తెలిపింది. 800 పైన సిబిల్ స్కోర్ కలిగిన వారికి గఅహ రుణాలపై 8.65 శాతం వడ్డీ ఉంటుందని పేర్కొంది.










