హైదరాబాద్ : భారతీయ వినియోగదారులు తమ క్రెడిట్ స్కోర్‌ను ఉచితంగా వాట్సాప్‌తోనూ పొందవచ్చని క్రెడిట్ బ్యూరో అయిన ఎక్స్‌పీరియన్ ఇండియా తెలిపింది. ఖాతాదారులు క్రెడిట్ రిపోర్ట్‌ను ఎక్కడైనా, ఎప్పుడైనా సురక్షితంగా పొందేలా చర్యలు తీసుకున్నట్లు ఎక్స్‌పీరియన్ ఇండియా కంట్రీ మేనేజర్ నీరజ్ ధావన్ తెలిపారు. వాట్సాప్ ద్వారా 91-9920035444కు 'హారు' అని పంపించడం ద్వారా క్రెడిట్ స్కోర్‌ను పొందవచ్చన్నారు.










