రాష్ట్రీయం ముంపుకు గురైన గోదావరి పరీవాహక ప్రాంతాలు.. ఫోటోలు Jul 28,2023 11:19 ముంపుకు గురైన గోదావరి పరీవాహక ప్రాంతాలు.. ఫోటోలు కాట్రేనికోన మండలంలో వరద పరిస్థితి బాలబాలాజీ స్నానఘట్టం. అప్పనపల్లి లో వరద నీట మునిగిన కాలనీ అప్పనపల్లి (మామిడికుదురు )లో వరద నీటిలో పెట్రోలు బంకు