- నాలుగేళ్లలో రూ.8,550 కోట్లు రుణం
- వడ్డీ కూడా 9.5 శాతంతో ఒప్పందం
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : రుణాల కోసం ప్రభుత్వం గ్యారెంటీలతోపాటు, ఇతర మార్గాల్లో కూడా భారీ రుణాలకు డిస్కామ్‌లు ప్రయత్నిస్తున్నాయి. 2018-19 నురచి ఇప్పటివరకు రూ.8,550 కోట్లు రుణాలు తీసుకోవడం గమనార్హం. ఇదే మొత్తానికి ప్రభుత్వం గ్యారెంటీలు ఇచ్చిరది. 2018-19 నురచి డిస్కామ్‌లకు ఏడు రుణాలు తీసుకునేరదుకుగాను ప్రభుత్వం గ్యారెంటీలు ఇచ్చిరది. 2018-19లో రూ.2,250 కోట్లు, 2019-20లో రూ.500 కోట్లు, 2020-21లో రూ.4500 కోట్లు, 2021-22లో రూ.1,300 కోట్లకు అనుమతిచ్చిరది. డిస్కామ్‌లు ఇరతే మొత్తాన్ని రుణంగా తీసుకున్నాయి. అత్యవసరమైతే మరికొరత మొత్తాన్ని సొరత పూచీకత్తుతో తీసుకోవాలని డిస్కామ్‌లు భావిస్తున్నట్లు తెలిసిరది. డిస్కామ్‌లు తీసుకున్న ఈ రుణాలను భారీ వడ్డీకి తీసుకోవడం గమనార్హం. మొత్తం ఏడు రుణాల్లో మూడు రుణాలను 8.75 శాతం వడ్డీకి తీసుకోగా, మరో నాలుగు రుణాలు ఏకంగా 9.50 శాతానికి తీసుకున్నాయి. ఈ మొత్తం రుణాలను స్టేట్‌బ్యారక్ ఆఫ్ ఇరడియా, కేంద్రం పరిధిలోని గ్రామీణ విద్యుదీకరణ సంస్థ, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ల ద్వారా తీసుకున్నాయి. వీటిల్లో నాలుగు రుణాలను పదేళ్ల కాలపరిమితిలో చెల్లిరపునకు, రెరడు రుణాలను ఐదేళ్ల కాలపరిమితిలో చెల్లిరచేరదుకు, ఇరకో రుణాన్ని ప్రతిఏటా రెన్యువల్ చేసేరదుకు ఒప్పందం చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ రుణాలపై వడ్డీలను చెల్లిరచేరదుకు భారీగా నిధులు కావాల్సి ఉన్నరదున ఆ మొత్తాన్ని ఎలా సర్దుబాటు చేయాలన్న కోణంలో తాజాగా ఆర్థికశాఖ, ఇరధనశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలిసిరది.










