May 02,2023 10:17

మేడే సందర్భంగా కార్మికులు, ఉద్యమకారులు సమ్మెలు, మార్చ్‌లు, ర్యాలీలతో బ్రిటన్‌ హోరెత్తింది. వేతనాల పెంపు, జాతీయ హెల్త్‌ సర్వీస్‌ రెక్కలు విరిచేస్తున్న ప్రభుత్వ చర్యకు వ్యతిరేకంగా నర్సులు మరోసారి సమ్మెకు దిగనున్నట్లు ప్రకటించారు. పై నుంచి కిందివరకు అన్ని రంగాల్లోను ఉద్యోగుల్లో నెలకొన్న ఆగ్రహానికి ఈమేడే మార్చ్‌లు, ర్యాలీలు దర్పణం పట్టాయి.