నిండా మునిగిన ఇళ్లు.. ఎటుచూసినా నీళ్లే. అయినా తాగేందుకు గుక్కెడు మంచినీళ్లకూ కటకటే..చంటిబిడ్డ గుక్కపట్టి ఏడ్చినా పాలు పట్టలేని దుస్థితి. గోదావరి ఒడిలో సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న ప్రజానీకాన్ని పలకరించేందుకు వెళ్లిన సిపిఎం బృందానికి కనిపించిన హృదయవిదారక దృశ్యాలు ఇవి. వరద ప్రభావిత ఏలూరు జిల్లా కుక్కునూరు ప్రాంతంలో వరద మిగిల్చిన విషాదకర దృశ్యాలు ఇవి.
ఫొటోలు
టివి రమణ, ఎ రామచంద్రారావు

















