- క్వార్టర్స్ కి వెళ్లకుండానే లీగ దశలో
- ఇంటి ముఖం పట్టనున్న వైనం
- ఉత్తరాఖండ్ పై విజయం సాధించిన పంజాబ్
ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్ : ఉత్తరప్రదేశ్ పై చివరి వరకు పోరాడి ఒక గోల్ తడాథొ క్వార్టర్స్ కు చేరకుండానే ఆంధ్ర టీమ్ ఇంటి ముఖం పట్టింది. కాకినాడ జిల్లా ప్రాధికార సంస్థ మైదానంలో 13వ ఇండియా సీనియర్ మహిళా జాతీయ ఛాంపియన్షిప్ పోటీలు సోమవారం కూడా కొనసాగాయి. పంజాబ్ ఉత్తరాఖండ్ టీములు మధ్య ఆసక్తి పోరు కొనసాగింది. పంజాబ్ టీం ఉత్తరాఖండ్ టీం పై రెండు గోల్స్ సాధించి విజయం సాధించగా, చివర వరకు పోరాటపడి మన ప్రదర్శించిన ఉత్తరాఖండ్ ఒక గోల్కొండ సాధించకుండానే పంజాబ్ చేతుల ఓడిపోయింది. ప్రత్యర్థి టీమ్ చివరివరకు ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోకపోవడంతో ఉత్తరాఖండ్ ఒక్క గోలు కూడా సాధించలేదు.ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా పంజాబ్ టీంకు చెందిన సరదీప్ కౌర్ ఎంపికయింది. ఉత్తరప్రదేశ్ పై ఆంధ్రప్రదేశ్ టీం చివరి వరకు పోరాడి ఇంటి ముఖం పట్టింది.మొదటి అర్థభాగంలోనే రెండు గోల్స్ సాధించి ఉత్తరప్రదేశ్ పై ఆంధ్ర టీం పై చై సాధించిన తర్వాత ఉత్తరప్రదేశ్ ఏకతాటిగా రెండు గోల్స్ వేసి స్కోరును సమనమ్ చేసింది.అయితే ఉత్తరప్రదేశ్ ఇచ్చిన రెండు పెనాల్టీ కార్నర్లను సద్వినియోగం చేసుకోవడంలో ఆంధ్ర టీం విఫలమయ్యింది.మ్యాచ్ ముగిసినందుకు ఒక నిమిషం సమయం ఉందన్న సమయంలో గోల్డ్ క్యాపరిచిన స్ట్రోక్ ను పెనాల్టీ కార్నర్ గా మలుచుకున్న ఉత్తరప్రదేశ్ పెనాల్టీని కార్నర్ గా మలుచుకున్న ఉత్తరప్రదేశ్ గోల్గా మలచుకుని 3-2 ఆదిత్యంలోకి వెళ్ళింది.చివరి అర్థ నిమిషంలో గోల్డ్ వేసి ఆదిత్య సంపాదించుకున్న ఉత్తరప్రదేశ్ టీం విజయం సాధించి క్వార్టర్ అడుగు పెట్టేందుకు మరొక అడుగు ముందుకు వేసింది.అయితే ఇప్పటివరకు జరిగిన స్కోరు వివరాలను బట్టి నేడు క్వాటర్స్ కు ఎవరు వెళ్తారనేది తెలనుంది.










