విజయనగరం : టిడిపి కి మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి రాజీనామా చేశారు. హైమావతి మాట్లాడుతూ... పార్టీలో తగిన గుర్తింపు లేదంటూ శోభా హైమావతి ఆవేదన చెందారు. పార్టీ కోసం కష్టపడుతున్నవారిని పక్కన పెడుతున్నారని అసంతృప్తి ని వ్యక్తం చేశారు.

Copyright 2022 - Prajasakti Telugu Daily, All Rights Reserved