ఇంటర్నెట్‌డెస్క్ : వినాయకచవితి సందర్భంగా... గణేశుని విగ్రహాలు వీధివీధిన కొలువుదీరాయి. అయితే గణేశుని విగ్రహాలు తయారుచేసే వారు కూడా మార్కెట్‌కి అనుగుణంగా కొత్తగా ట్రై చేస్తున్నారు. గతంలో బాహుబలి సినిమాలోని ప్రభాస్ ఆకారంలో మహేంద్ర బాహుబలిలాగా గణేశుని విగ్రహాల్ని తయారుచేసి కొత్త ట్రెండ్ సెట్ చేశారు. అలాగే ఇప్పుడు కూడా హిట్ సినిమాల్లోని హీరోల స్టిల్స్‌తో వినాయకుని విగ్రహాల్ని తయారుచేశారు. పుష్ప సినిమాలోని అల్లుఅర్జున్ పుష్పరాజ్ స్టిల్, ఆర్‌ఆర్‌ఆర్ మూవీలో ఎన్టీఆర్ కొమరం భీంలా విరుచుకుపడుతూ.. అల్లురిసీతారామరాజులా రామ్‌చరణ్ బాణం వేస్తున్నట్లుగా గణేవుని విగ్రహాల్ని తయారుచేశారు. ఈ విగ్రహాల ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మరి మీరూ ఓసారి వీటిపై లుక్కేయండి.





@AlluArjun Craze Hits #GaneshChaturthi2022 🔥
Fans Welcoming #Ganesha as #PushpaRaj 🔥
The Famous #Ganapati Festival Has Arrived. The Fever Of #PushpaRaj Style Was Seen Taking Over Ganpati Idols. 🤩#GaneshChaturthi#AlluArjun #Pushpa #PushpaTheRise #PushpaTheRule pic.twitter.com/PnWLuMJaY6
— Praveen™ (@AlluBoyPraveen) August 30, 2022










