
సిడిపిఒ ఫైల్ ఫొటో
సిడిపిఒ ఫైల్ ఫొటో
సిడిపిఒ మృతికి పలువురు నివాళులు
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్:ఆత్మకూరు ఐసిడిఎస్ సిడిపిఒగా పనిచేస్తున్న జి. జైనకుమారి అనారోగ్యంతో చెన్నరులో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. ఆమె మతి అత్యంత బాధాకరం. ఆమె మతికి ప్రగాఢ శ్రద్ధాంజలి ఘటిస్తున్నామని పలువురు తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని తెలిపారు.కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతున్నట్లు రాధ, అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ప్రాజెక్ట్ కమిటీ ప్రధాన కార్యదర్శి, యూనియన్ నాయకులు, కార్యకర్తలు, సహాయకులు, తది తరులు పాల్గొన్నారు.