Sep 08,2022 16:29
  • సిఐటియు మైలవరం మండల కార్యదర్శి సిహెచ్ సుధాకర్

ప్రజాశక్తి-మైలవరం : స్థానిక సిడిపిఓకి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ పేద గర్భిణీలు , బాలింతలు, చిన్న పిల్లలకు సేవలు చేస్తూన్న అంగన్వాడిలను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూన్నది. తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచుతామని ఎన్నికల హ్యాపీఫెస్టో లో చెప్పిన నేటికీ అమలు చేయలేదు రకరకాల యాప్ లు తీసుకోచ్చి పనిభారం పెంచారు కానీ వేతనాలు  పెంచలేదు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 పెన్షన్ పర్మినెంట్ చేయాలని సుప్రీంకోర్టు ప్రకారం గ్రాడ్యుటి అమలు చేయాలని ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ సెప్టెంబర్ 13న విజయవాడలో జరిగే మహాధర్నాలు అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు మినీ వర్కర్లు పాల్గొని జయప్రదం చేయాలని అంగన్వాడి పిలుపునిచ్చారు. ఐసిడిఎస్ లక్ష్యానికి విరుద్ధంగా అంగన్వాడీ సెంటర్లను పిపి1 పిపి2 అమలు చేస్తున్నారు. సీరియస్ కి బడ్జెట్ తగ్గించే లబ్ధిదారు లిస్టు తగ్గించడానికి పోషణ ట్యాకర్ యాప్ తెచ్చారు ఫోన్లో ఇవ్వకుండానే లబ్ధిదారుల లిస్టులు నమోదు చేయాలని బలవంతం చేస్తున్నారు అంగన్వాడి సెంట్రల్ నిర్వాహన కోర్టు ప్రతిరోజు మూడు ఫోటోలు పెట్టాలని కిందిస్థా అధికారులు వ్యక్తులు చేస్తున్నారు. అంగన్వాడీలకు 2017లో నాసిరకం ఫోన్లు ఇచ్చారు ప్రభుత్వం ఇచ్చిన సెల్ ఫోన్లు 95% పాడైపోయి కొన్ని గ్రామాలు ఏజెన్సీ ప్రాంతాలను నెట్వర్క్ లేదు. పాడైన ఫోన్లు అంగన్వాడీల డబ్బులు పెట్టి రిపేర్ చేయించుకున్నారు. కొంతమంది సొంత డబ్బులతో సెల్ఫోన్ పనులు చేసుకోవాల్సి వస్తుందా అనేకమంది సొంత ఫోన్లు కొనుక్కోలేక ఇబ్బంది పడుతున్నారు మేనేజ్జీలు పెంచాలని జరిగిన ఆందోళన ఫలితంగా జూలై 4న ఎస్సీ ఎస్ డైరెక్టర్ గారు చర్చలు జరిగాయి. కొండంత రాగం తీసుకుని రాగం పాడినట్లు మెనూ ఛార్జీలు పెంచామని రెండు నెలల అడ్వాన్స్ ఇస్తామని భారం తగ్గించడానికి రికార్డులు పూజిస్తామని తలలో సెల్ ఫోన్లు ఇస్తామని హామీ ఇచ్చారు నేను చార్జీలించలేదు. పులిహార ఎగ్ ఫ్రైడ్ రైస్ వెజిటేబుల్ సూప్ తదితరు వడ్డించాలని నిర్ణయించే అంగన్వాడీలకు కనీసం నెలల వేతనాలు సెంటర్ ఇవ్వకపోయినా అప్పులు చేసి వైఎస్ఆర్ పోషణ మెనూ అమలు చేస్తున్నారు.
దాదాపు 40 సంవత్సరాలు పాటు పేద గర్భిణీలు బాలింతలకు సేవలు చేసిన అంగన్వాడీలకు రిటైర్మెంట్ సందర్భంగా కేవలం హెల్పర్ కి 20,000/-  వర్కర్ కి 50,000/-  మాత్రమే ఇస్తున్నారు. పెన్షన్ లేకుండా రిటర్న్ చేయడం వల్ల అనేకమంది మహిళలకు ఇబ్బంది పడుతున్నారు. గ్రేటు -2  సూపర్వైజర్ పోస్ట్లు నోటిఫికేషన్ లో  వర్కర్స్ కి అవకాశం కల్పించాలని, హెల్పర్స్ ప్రమోషన్స్ కు  అవకాశం కల్పించాలని కోరారు. ఎపి అంగన్వాడీ వర్కర్స్ & హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) ప్రాజెక్ట్ అధ్యక్షులు ఆర్ పుష్పకుమారి, లక్కిరెడ్డి పద్మ, పాల్గొన్నారు.