Feb 01,2021 11:53

తణుకు(పశ్చిమగోదావరి): తణుకులో ఇంటింటికీ రేషన్‌ పంపిణీ కార్యక్రమాన్ని మున్సిపల్‌ కమిషనర్‌ నేప వాసుబాబు సోమవారం ప్రారంభించారు.ప్ర‌భుత్వం చేప‌ట్టిన ఈ కార్య‌క్ర‌మంతో ల‌బ్దిదారుల‌కు నేరుగా ఉప‌యోగం జరుగుతుంద‌న్నారు.