Jan 04,2023 10:15

ప్రజాశక్తి-నెల్లూరు : గత 7 రోజులుగా మున్సిపల్ కార్పొరేషన్ వద్ద రిలే దీక్షలు చేస్తున్న చెత్త సేకరణ వాహన డ్రైవర్లకు డివైఎఫ్ఐ నాయకులు పాల్గొని మద్దతు తెలియజేయడం జరిగింది. ఐదు నెలల నుండి జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతుంటే సిఐటియు ఆధ్వర్యంలో డ్రైవర్లు ఆందోళన చేస్తున్నారు.