- ఇండియా కన్వీనర్‌గా వుండాలనే కోరిక లేదన్న నితీష్
పాటాు : ఇటీవల బెంగళూరులో జరిగిన ప్రతిపక్షాల సమావేశం పట్ల బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అసంతృప్తిగా లేరని జనతాదళ్ (యునైటెడ్) చెప్పింది. నితీష్ అసంతృప్తిగా వునాురని వార్తలు వస్తును నేపథ్యంలో పార్టీ ఈ ప్రకటన చేసింది. అనంతరం నితీష్ కుమార్ మాట్లాడుతూ, తాను సంతోషంగా లేనని వచ్చిన వార్తలను తోసిపుచ్చారు. బెంగళూరు సమావేశంలో జరిగిందంతా కరక్ట్‌గానే వుందనిస్పష్టం చేశారు. ప్రతిపక్షాల కూటమికి కన్వీనర్‌గా వుండాలనే కోరిక తనకులేదనికుమార్ మీడియాకుచెప్పారు. బిజెపినిఓడించేందుకుప్రతిపక్షాలను సమైక్యంగా వుంచాలనుదే తన ఏకైక లక్ష్యమని స్పష్టం చేశారు. నలందాజిల్లాలోని రాజ్‌గృV్‌ా వద్ద మల్మాస్ మేళాను ఆయన ప్రారంభించిన తర్వాత మీడియాతో మాట్లాడారు. జెడియు జాతీయ అధ్యక్షుడు లలన్ సింగ్ అంతకుముందు మీడియాతో మాట్లాడుతూ, నితీష్ అసంతృప్తిపై వస్తును వార్తలను తోసిపుచ్చారు. అవనీు బూటకమని అనాురు. ఉద్దేశ్యపూర్వకంగానే అటువంటి పుకార్లను వ్యాప్తి చేస్తునాురనిఅనాురు. ఇవనీు సత్య దూరాలని స్పష్టం చేశారు. ప్రతిపక్షాల ఐక్యత పట్ల బిజెపి అగ్ర నేతలు భయపడుతునాురని, అందుకే ఇలాంటి వదతులు వ్యాప్తి చేస్తునాురని అనాురు. ఇటీవల కాలంలో ఇలాంటి పుకార్లు చాలా వస్తున్నాయన్నారు. జెడియు చీలిక అంచున వుందని, జెడియు, ఆర్‌జెడి మధ్య విభేదాలు పెరుగుతునాుయని, ఇప్పుడు నితీష్ అసంతృప్తిగా వునాురని- ఇవనీు వారి దుష్ప్రచారంలో భాగమేనని అనాురు. ఇండియాకు సూత్రధారి నితీష్ అని, ఆయన కొనసాగుతారని చెప్పారు. ఇండియా పేరును అందరూ ఏకగ్రీవంగానే ఖరారు చేశారని చెప్పారు. పైగా కన్వీనర్‌గా చేయనందుకు నితీష్ అసంతృప్తిగా వునాురను వార్తలను ఖండించారు. ముంబయిలో జరిగే తదుపరి సమావేశంలో దీనిపై చర్చించే అవకాశం వుందనాురు..










