ప్రజాశక్తి- రౌతులపూడి(కాకినాడ) : మండల కేంద్రమైన రౌతులపూడి గ్రామానికి చెందిన గంప సత్యవతి (26) పిడుగు పడి మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం వ్యవసాయ పనులకు వెళ్లగా మధ్యాహ్నం రెండు గంటల సమయంలో పిడుగు పడటంతో మతి చెందినట్లు తెలిపారు. మతురాలికి భర్త ముగ్గురు పిల్లలు ఉన్నారు.










