Aug 05,2022 11:15

కంచికచర్ల (ఎన్‌టిఆర్‌) : కంచికచర్ల మండలంలో కురిసిన భారీ వర్షాలకు పంట పొలాలు నీటమునిగాయి. రైతులకు అపార నష్టం వాటిల్లింది. వ్యవసాయ శాఖ అధికారులు కన్నెతైనా చూడటం లేదంటూ.. రైతన్నలు వాపోతున్నారు.