చాకిచర్ల (నెల్లూరు) : చాకిచర్ల పంచాయతీ పరిధిలోని సుబ్బరాయుడు సత్రం వద్ద అండర్ బైపాస్ నిర్మించవద్దంటూ ... గత 4 రోజులుగా గ్రామ ప్రజలు ఆందోళన చేస్తున్నారు. మంగళవారం గ్రామ ప్రజల నిరసనకు అండగా సిపిఎం మద్దతు తెలిపింది. సిపిఎం ఉలవపాడు మండల నాయకులు ఎస్.డి. గౌస్ బాషా ప్రసంగించారు.










