ప్రజాశక్తి-విజయవాడ : విజయవాడలో ఒక్కసారిగా వాతావరణం మారింది. నిన్నటి వరకు భగభగలతో అల్లాడిపోయిన విజయవాడ ఒక్కసారిగా చల్లబడింది. గురువారం తెల్లవారు జామున కురిసిని వర్షంతో నగరవాసులకు కొంత ఉపశమనం దొరికింది.

Copyright 2022 - Prajasakti Telugu Daily, All Rights Reserved