అనంతపురం : శనగల గూడూరు గ్రామానికి చెందిన గాడిబావి శివారెడ్డి కుమారుడు వంశీ వర్ధన్ రెడ్డి కిడ్నీ వ్యాధితో బాధపడుతుండటంతో ఆసుపత్రి ఖర్చుల కోసం రూ.40,000లను సీనియర్ న్యాయవాది ఎన్‌వి.భాస్కర్ రెడ్డి శనివారం అందజేశారు.

Copyright 2022 - Prajasakti Telugu Daily, All Rights Reserved