నెల్లూరు : ' మోడీని గద్దె దింపండి - దేశాన్ని కాపాడండి ' అనే నినాదంతో సిపిఎం. సిపిఐ ఆధ్వర్యంలో శనివారం ఉదయం నెల్లూరులోని దేవరపాలెం సబ్ స్టేషన్ వద్ద ధర్నా చేశారు. విద్యుత్ ఛార్జీలు, ట్రూ ఆఫ్ ఛార్జీలు, మోటార్లకు మీటర్లు పెట్టే విధానాన్ని. విరమించుకోవాలని డిమాండ్ చేశారు.










