న్యూఢిల్లీ : కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ఆదివాంర న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఛాతీ నొప్పి ఫిర్యాదుతో రాత్రి 10.50 గంటలకు ఆయనను ఆస్పత్రికి తీసుకువచ్చినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. కిషన్‌రెడ్డిని కార్డియో న్యూరో సెంటర్‌లోని కార్డియాక్ కేర్ యూనిట్‌లో చేర్చినట్లు వెల్లడించాయి.










