Oct 14,2023 14:37

ప్రజాశక్తి-తిరుపతి : తిరుపతిలో రాష్ట్ర మహిళా సదస్సులో సిపిఎం కేంద్ర కమిటి సభ్యురాలు మరియం ధావలే, సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.రమాదేవి పాల్గొని  ప్రసంగించారు.