ప్రజాశక్తి - పుల్లంపేట : అన్నమయ్య జిల్లా రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు మరియు పుల్లంపేట తహసిల్దార్ నరసింహ కుమార్ నూతన సంవత్సరం పురస్కరించుకొని ఆదివారం నాడు జిల్లా కలెక్టర్ మరియు సంయుక్త కలెక్టర్ చేతుల మీదుగా కలెక్టర్ సభా భవనం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ డైరీ మరియు 2023 క్యాలెండర్ గిరీష చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ నరసింహ కుమార్, ఆర్ ఐ నవీన్, తదితరులు పాల్గొన్నారు.










