మాట్లాడుతున్న సివిల్ ఇంజినీర్ అధిపతి సుప్రజా ప్రవీణ్
రివెట్ ఆర్కిటెక్ట్ పై ప్రత్యేక శిక్షణ
కొడవలూరు:మండలం నార్త్ రాజుపాలెం లోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో రివేట్ ఆర్కిటెక్ట్ పై ప్రత్యేక శిక్షణ మూడు నాలుగవ సంవత్సరం సివిల్ బిటెక్ విద్యార్థినీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభించారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి కుమార్ బాబు ప్రసంగిస్తూ ఈ శిక్షణ తరగతులను అలిన్ టెక్నాలజీస్ విజయవాడ వారు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి జి శివ కుమార్ రెడ్డి సివిల్ ఇంజనీర్ విద్యార్థులకు డివెట్ ఉంటే ఉద్యోగ అవకాశాలు దానిపై ప్రాజెక్ట వర్క చేయుట ఎలా అని శిక్షణ ఇవ్వనున్నారు ఈ శిక్షణ తరగతులు 17 నుండి 21 ఏప్రిల్ 23 వరకు నిర్వహించబడునని ఆ తర్వాత సంస్థ ప్రతినిధి శివకుమార్ మాట్లాడుతూ ఇప్పుడు సివిల్ కి సాఫ్ట్వేర్ లో కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అని దానికి ఇటువంటివి నేర్చుకుంటే ఎక్కువ అవకాశాలు ఉంటాయని చెప్పారు ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ డాక్టర్ పెనుబల్లి బాబు నాయుడు డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్ పి కష్ణ చైతన్య సివిల్ ఇంజనీర్ అధిపతి సుప్రజా ప్రవీణ్ అధ్యాపక అధ్యాపకేత సిబ్బంది పాల్గొన్నారు.










