ప్రజాశక్తి-నందిగామ : ఈనెల 17న విశాఖపట్నంలో జరిగిన రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో నందిగామ పట్టణానికి చెందిన ఫేక్ అక్బర్ గోల్డ్ మెడల్ సాధించాడు. పవర్ లిఫ్టింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన అక్బర్ ను సోమవారం నందిగామ లో పలువురు ప్రముఖులు అభినందించారు.










