ప్రచారం చేస్తున్న దృశ్యం
ప్రజాశక్తి -ఉలవపాడు :ఉలవపాడు మండలం చాకిచేర్ల గ్రామ పంచాయతీలోని శ్రీ శ్రీ నగర్‌లో మా నమ్మకం నువ్వే జగన్ అనే కార్యక్రమం జరిగింది. గ్రామ సర్పంచ్ వి.విజయమ్మ, ఎంపిటిసి యస్ .మాధవ రావు, గ్రామ సమన్వయకర్త మధు రెడ్డి, సచివాలయ కన్వీనర్లు తోట రమేష్, బెల్లం సౌజన్య, సుదర్సి శ్రీధర్, తాటితోటి రమణమ్మ, దన్నసి భాస్కర్ ,సుధర్శి సుబ్రమణ్యం, దన్యసి కొండల్ రావు, శేశి రెడ్డి, సుధాకర్ రెడ్డి, మిరియం రమేష్, చిలుకోటి వెంకటేశ్వర్లు, దర్శి వెంకట రమణయ్య ఉన్నారు.










