Sep 24,2023 17:56

మాట్లాడుతున్న సన్నారెడ్డి సురేష్‌రెడ్డి

ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు :మాజీ ముఖ్యమంత్రి నారా చం ద్రబాబు నాయుడు అరెస్టు అక్రమం అని టిడిపి మండల కన్వీనర్‌ సన్నారెడ్డి సురేష్‌ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని వరకవిపూడిలో తెలుగు బాప్టిస్ట్‌ చర్చ్‌లో చంద్ర బాబు విడుదల కోరుతూ ఆది వారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్‌రెడ్డి చంద్రబాబు అరెస్టును తీ వ్రంగా ఖండించారు. కేవలం టిడిపికి ప్రజల్లో ఆదరణ పెరుగు తుండడాన్ని సిఎం జగన్మోహన్‌ రెడ్డి జీర్ణించుకోలేక చంద్రబాబు అరెస్ట్‌ కు కుట్ర పన్నారని విమ ర్శించారు. టిడిపి మండల కార్య దర్శి ముత్యాల శ్రీనివాసులు, మాజీ సర్పంచ్‌ చావా కోట య్య నాయుడు, సర్పంచ్‌ ఇం గిలాల వెంకట చైతన్య కుమా ర్‌, ఊటుకూరు అవినాష్‌, నెల్లి పూడి సుధాకర్‌, దారా వెంకటే శ్వర్లు, చింతా సీతారామయ్య, కోటేశ్వరరావు, ఊటుకూరు శ్రీ నివాసులు ఉన్నారు.