Apr 05,2023 14:55

ప్రజాశక్తి-నెల్లూరు : నెల్లూరు ఆర్ఐఒ కార్యాలయంలో బుధవారం బాబుజగజీవన్ రామ్ 116వ జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆర్ ఐ ఓ కార్యాలయంలో చిత్రపటాన్ని ఏర్పాటు చేసి, ఆర్ఐఓ వరప్రసాదరావు వేసి ఘనంగా నివాళులర్పించారు. బాబు జగజ్జివన్ రామ్ దేశానికి చేసిన సేవలను కొని ఆడారు. ఈ కార్యక్రమంలో డివిఈఓ మధుబాబు, కే ఏ సి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కల్లూరు గురవయ్య, జి జే ఎల్ ఏ రాష్ట్ర కోశాధికారి ఎస్.కె గౌస్ బాషా, టి పి గూడూరు జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బి.ధనుంజయ కుమార్, కె ఏ సి జూనియర్ కళాశాల తెలుగు అధ్యాపకులు పులి చెంచయ్య, మరియు అధ్యాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.